నిన్న రాత్రి నాగబాబు గారు "పవన్ కళ్యాణ్" నీ, పవన్ ఫ్యాన్స్ నీ ఒక రేంజిలో తిట్టిపడేసిన వీడియో

నిన్న రాత్రి జరిగిన టీజర్ రిలీజ్ కార్యక్రమం లో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ ని, అతని అబిమానులను నీ ఒక రేంజిలో తిట్టిపడేసిన వీడియో క్రింద చూడండి.

ఈ వీడియోలో మనకి స్పష్టంగా నాగబాబు గారు చిరంజీవి ని సమర్ధిస్తున్నారని, పవన్ కళ్యాణ్ ని తిడితున్నారని అర్ధమైంది.

ఏది ఏమైనా నాగబాబు కూడా చిరంజీవి లా ప్రజలను పక్కన పెట్టి కుటుంబానికే మద్దతునిస్తున్నారని అర్ధమవుతోంది.

ఈ మాటలతో మెగా ఫ్యామిలీలో నిభేదాలను నాగబాబు గారు తెరపైకి తెచ్చినట్లయింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post