Kanche Teaser and First Look - Varun Tej, Pragya Jaiswal | A film by Krish

కంచె సినిమా ఫస్టే లుక్ ఈ రోజు  చిరంజీవి జన్మదినం సందర్బంగా విడుదల చేశారు. ఈ పోష్టర్ చాలా కొత్తగా పాత కాలం నాటి స్టోరీ లా కనిపిస్తోంది కదా...!!!

వరుణ్ తేజ, క్రిష్ కలయికలో వస్తున్న కంచె సినిమా టీజర్ ఈ రోజు ఆగష్టు 15 సందర్బంగా విడుదల చేసారు.
టీజర్ చూస్తుంటే క్రిష్ మరో సంచలనానికి తెర లేపేటట్లుంది. సినిమా విడుదలవరకు ఎదురుచూద్దాం..!!!

0/Post a Comment/Comments

Previous Post Next Post