రామ్ చరణ్ తేజ కొత్త సినిమా #RC9 టీజర్ ఈ రోజు సాయంత్రం 8:15pm కి చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా శిల్పకళా వేదిక లో అభిమానుల సమక్షంలో విడిదల చేశారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఫైట్ మాష్టర్ గా అలరించబోతున్నాడు. ఇప్పుడు ఈ టీజర్ తెలుగునాట సర్వత్రా మారు మ్రోగుతోంది. ఈ డినిమాకి టైటిల్ ఇంకా ప్రకటించలేదు. కాని "మెరుపు" అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం.
ఈ సందర్భంగా తాజా వార్త తరపున #RC9 టీమ్ కి శుభాబినందనలు మరియు చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Post a Comment